బాలికపై ఆఘాయిత్యం కేసులో నిందితుడికి రిమాండ్

79చూసినవారు
బాలికపై ఆఘాయిత్యం కేసులో నిందితుడికి రిమాండ్
కోటబొమ్మాళి మండలం కొత్తపేట గ్రామంలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఆమె తాతయ్య కోరాడ ప్రసాదరావు ను ఎస్సై షేక్ మహమ్మద్ అలీ అరెస్టు చేశారు. నిందితుడిని శుక్రవారం కోటబొమ్మాలి కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పరచగా న్యాయమూర్తి ఇతనికి 14 రోజులు రిమాండ్ విధించారని ఎస్ఐ చెప్పారు. ఈ మేరకు అంపోలులోని జైలుకు తరలించినట్లు తెలిపారు. దిశ పోలీస్ డిఎస్పి ఈ కేసును దర్యాప్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్