వాలంటీర్ల వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు: ఎమ్మెల్యే

562చూసినవారు
వాలంటీర్ల వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదని, టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని రాష్ట్ర టిడిపి అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండల కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడారు. రాజీనామాలు చేసి వైసీపీకి పని చేస్తే చట్టపరంగా మీ జీవితాలు నాశనం అవుతాయని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :