జ్యోతిరావు పూలేని యువత ఆదర్శంగా తీసుకోవాలి

71చూసినవారు
జ్యోతిరావు పూలేని యువత ఆదర్శంగా తీసుకోవాలి
టెక్కలి లోని బిజెపి కార్యాలయంలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. పూల మాలలతో ఘనంగా నివాళులర్పించారు. నేటి యువత మహాత్మా జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకొని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ కో కన్వీనర్ నడుపురి లక్ష్మీనారాయణ, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు బూరె నరేంద్ర చక్రవర్తి, శాసనపూరి శ్రీనివాస్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్