ఉత్తరాంధ్రపై సవతి తల్లి ప్రేమ: అమర్నాథ్

78చూసినవారు
ఉత్తరాంధ్రపై సవతి తల్లి ప్రేమ: అమర్నాథ్
ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ అని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సీఎంగా ఆయన ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీని నిందించడానికి పరిమితం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడికి ఉండవంటూ ఎద్దేవా చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్