ఘోర ప్రమాదం..ఇద్దరు దుర్మరణం

4005చూసినవారు
ఘోర ప్రమాదం..ఇద్దరు దుర్మరణం
తిరుపతి జిల్లాలోని వాంపల్లి సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏర్పేడు-వెంకటగిరి మార్గంలో వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :