కడివెండిలో మొదలైన తిరుగుబాటు

59చూసినవారు
కడివెండిలో మొదలైన తిరుగుబాటు
కడివెండి గ్రామంలో 1946 జులై 4న దొడ్డి మల్లయ్య, కొమురయ్య నాయకత్వంలో.. రజాకార్లకు వ్యతిరేకంగా గుత్పల సంఘం తిరుగుబాటు ముందుకు సాగింది. దొరలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరేగింపుగా గడీ దగ్గరకు ర్యాలీగా వెళ్లారు. దీంతో అక్కడి రజాకార్లు, దొర బంట్లు గడీ లోపలి నుంచి జనంపైకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దొడ్డి కొమురయ్య రక్తపు మడుగులో అతను నేలకొరిగాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రపుటల్లోకి ఎక్కాడు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్