
సత్యవేడు: ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే కోనేటి
రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్య మంత్రికి ఆదివారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొకే అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్య వేడు నియోజకవర్గానికి చెందిన ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.