నేటి రాత్రి చంద్రబాబు, పవన్ భేటీ

52చూసినవారు
నేటి రాత్రి చంద్రబాబు, పవన్ భేటీ
ఏపీలో ఎన్డీయే కూటమి ఆధిక్యం కొనసాగుతుంది. దాదాపు విజయం ఖరారైందని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నేటి రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కేబినెట్ కూర్పుపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్