AP: తిరుపతిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కదిరి నుంచి తిరుమల వెళుతున్న కారును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న మూడేళ్ల చిన్నారి హరిప్రియ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.