అక్షర్ పటేల్‌ను డిన్నర్‌కు తీసుకెళ్లాలి: రోహిత్

55చూసినవారు
అక్షర్ పటేల్‌ను డిన్నర్‌కు తీసుకెళ్లాలి: రోహిత్
టీమ్ ఇండియా గురువారం ఆడిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ చేజారిన సంగతి తెలిసిందే. అతడి బౌలింగ్‌లో క్యాచ్‌ను నేలపాలు చేయడంపై కెప్టెన్ రోహిత్ స్పందించారు. 'అది చాలా సులువైన క్యాచ్. నేను పట్టి ఉండాల్సింది. దానికి పరిహారంగా నేను అక్షర్‌ను డిన్నర్‌కు తీసుకెళ్తా' అని సరదాగా వ్యాఖ్యానించారు. అటు అక్షర్ మ్యాచ్ అనంతరం క్యాచ్ డ్రాప్స్ జరుగుతుంటాయని తేలికగా తీసుకోవడం విశేషం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్