త్వరలోనే ఖాళీలు భర్తీ చేస్తాం: లోకేశ్

67చూసినవారు
త్వరలోనే ఖాళీలు భర్తీ చేస్తాం: లోకేశ్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు 1998 డీఎస్సీ బాధితుల సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘1998 డీఎస్సీ బాధితుల్లో కొందరికి పోస్టులు ఇచ్చాం. ఇంకా 600 ఖాళీలు ఉన్నాయి. త్వరలో వాటిని కూడా భర్తీ చేస్తాం. లీగల్ సమస్యలు రాకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి.. వచ్చే ఏడాది భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం.’ అని మంత్రి లోకేశ్ అన్నారు.

సంబంధిత పోస్ట్