ప్రధాని మోదీ కోసం పాట పాడిన అభిమాని (వీడియో)

59చూసినవారు
బీహార్‌లో ప్రధాని మోదీ బుధవారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా దర్భంగాలో ప్రధాని మోదీ శంకుస్థాపన, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణానికి వచ్చిన ప్రధాని అభిమాని ఒకరు మోదీపై పాట పాడారు. దీంతో ఆ పాట వినసొంపుగా ఉండడంతో అక్కడికి వచ్చిన వారు మంత్రముగ్ధులు అయ్యారు.

సంబంధిత పోస్ట్