అన్న సమారాధనకు భారీ ఏర్పాట్లు
విజయనగరం జిల్లా, చీపురుపల్లి పట్నం కొత్తగ్రహారం స్టూడెంట్ కల్చరల్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగే భారీ అన్న సమారాధనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు ముడు వేల మంది భక్తులకు అన్న ప్రసాదాల ఏర్పాటు చేపడుతున్నట్లు స్టూడెంట్ కల్చరల్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొని ఈ కార్యక్రమంకు సహకరించాలని కోరుకున్నారు.