బాధిత మహిళాకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎంపీపీ, జడ్పీటీసీ
చీపురుపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎంపీపీ ఛాంబర్ ఆవరణలో రాష్ట్ర విద్యాశాఖ, శాసనసభ్యులు బొత్స సత్యనారాయణ సిఫార్సు మేరకు సీఎం వై. యస్. జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరు అయినా చెక్కులను పలువురు లబ్ధిదారులకు అందజేశారు.