మెంటాడ: కుష్టి వ్యాధి, సంక్రమంపై అవగాహన కార్యక్రమం : డాక్టర్ అపర్ణ
మెంటాడ మండలం చల్లపేట పీహెచ్ సీలో శుక్రవారం కుష్టి వ్యాధి సంక్రమంపై బ్లూ ఫడర్ పీటర్ హెల్త్ అండ్ రీచార్జ్ సెంటర్ ఆధ్వర్యంలో డాక్టర్ అపర్ణ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గ్రామాలలో కుష్టు వ్యాధిపై దాని ప్రభావాలకు సంబంధించిన మైక్రో బ్యాక్టీరియా లెప్రా పర్యావరణ సానిటర్యంపై సమగ్ర పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. పలు పంచాయతీల పరిధిలో గృహ సర్వే, నేల, నీటి నమూనాలు సేకరణ జరుగుతుందన్నారు.