మెంటాడ మండలం, జయతి గ్రామంలో మంగళవారం గ్రామ దేవతల గుడులకు, రామాలయంకు పూజా సామాగ్రి కిట్లు వితరణ చేయడం జరిగింది. సనాతన ధర్మాన్ని, సనాతన సంస్కృతిని కాపాడడం కోసం సమాజంలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుండి అనునిత్యం అనేక ధర్మ కార్యక్రమాలు చేస్తూన్నామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.