పాచిపెంట: సరస్వతి దేవికి పూజలు
మన్యం జిల్లా పాచిపెంట మండలం మంచాడవలస గిరిజన గ్రామంలో.. సోమవారం సరస్వతి దేవి విగ్రహం ప్రతిష్ఠించి విద్యార్థులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల తొమ్మిదో తేదీ బుధవారం సరస్వతి పుట్టినరోజు సందర్భంగా ఆరోజు ఉదయం ప్రత్యేక హోమం పూజలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.