Mar 27, 2025, 01:03 IST/
బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు (వీడియో)
Mar 27, 2025, 01:03 IST
జమ్మూలో ఘోర ప్రమాదం తప్పింది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఆర్డీసీ బస్సు బనిహాల్ ఖాజీగన్ నవయుగ్ సొరంగంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఖాజీగుండ్ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.