Nov 13, 2024, 08:11 IST/
కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే: కోమటిరెడ్డి
Nov 13, 2024, 08:11 IST
TG: వికారాబాద్ ఐఏఎస్‌పై దాడి కేసీఆర్, కేటీఆర్ కలిసి చేయించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమకు భవిష్యత్తు లేదని దాడులకు కుట్ర చేశారని ఆరోపించారు. ‘‘రేసింగ్ వ్యవహారంలో అనుమతులు లేకుండా డబ్బు బదిలీ చేశారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం ఉంది’’అని తెలిపారు.