నిషా మధులిక యూట్యూబ్ ద్వారా రూ.43 కోట్లు సంపాదించి దేశంలోనే అత్యంత ధనిక యూట్యూబర్‌గా నిలిచారు. 2011లో పిల్లలు కెరీర్ వేటలో ఆమెకు దూరమయ్యారు. ఒంటరితనంతో Youtubeలో వంట వీడియోలు స్టార్ట్ చేసి, రుచికరమైన, సంప్రదాయ వంటకాలను హిందీలో వివరించే విధానం ఆమెకు 14.5M సబ్స్క్రైబర్లను తెచ్చిపెట్టింది. ఆమె పలు ఫుడ్ వైబ్ సైట్లకు ఓనర్‌గా ఉన్నారు. ఈ 65 ఏళ్ల ఈ సంచలనం టాలెంట్‌కు వయసుతో సంబంధం లేదని చెబుతున్నారు.