సిలిండర్‌లో గ్యాస్‌కు బదులు నీళ్లు (వీడియో)

563చూసినవారు
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం రంగాపురం ఎస్సీ పాలెం లో శుక్రవారం ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. 20 రోజులు క్రితం తీసుకున్న గ్యాస్ సిలిండర్ లో నీళ్ల శబ్దాన్ని రావడాన్ని గుర్తించిన వినియోగదారుడు గ్యాస్ ఏజెన్సీ సభ్యుల ముందుకు సిలిండర్ తీసుకువచ్చి చూపించాడు. సిలిండర్ నుంచి నీళ్లు కారుతుండటంతో ప్రజలు ఆశ్చర్య పోయారు. ఏజెన్సీ వారిని నిలదీస్తే మాకేం తెలుసు అంటూ మాట దాట వేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్