ఊహించని ఫలితాలు చూడబోతున్నాం: చంద్రబాబు

551చూసినవారు
ఊహించని ఫలితాలు చూడబోతున్నాం: చంద్రబాబు
ఈసారి ఊహించని ఫలితాలు చూడబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కసి ప్రతీ ఒక్కరిలో కనిపించిందని అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ వాళ్లు కుట్రలు పన్నుతూ వచ్చారని, వారి కుట్రలను టీడీపీ శ్రేణులు భగ్నం చేశారని అన్నారు. వైసీపీ హింసను ప్రేరేపించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.