కేబీఆర్ పార్క్ నుంచి NFCL జంక్షన్ వరకు అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మాణం

82చూసినవారు
కేబీఆర్ పార్క్ నుంచి NFCL జంక్షన్ వరకు అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మాణం
హైదరాబాద్‌‌లోని కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ నుంచి HFCL జంక్షన్ వరకు అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మాణం సాగనుంది. ఇందుకోసం కేబీఆర్ పార్క్ కింద భూగర్భంలో రెండు మార్గాలలో నాలుగు లైన్లతో ఈ టన్నెల్ నిర్మించనున్నారు. ఇది 6.3 కిలోమీటర్ల పొడవున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ వరకు, మరొకటి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఫిలింనగర్ రోడ్ నెంబర్ 45ను కలిపే విధంగా ఈ అండర్ గ్రౌండ్ ఉండబోతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్