ప్రతి ఒక్కరి జీవితం వారి వ్యక్తిగత జీవితం: పవన్ కళ్యాణ్

56చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహ వ్యక్తం చేశారు. భీమవరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్ మీ ఇంట్లో కూడా ఆడపడుచులు ఉన్నారని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వారి వ్యక్తిగత జీవితం అని అటువంటిది నా జీవితంలో నుండి వెళ్లిపోయిన వారిని రోడ్ల మీదకు లాగడం సరికాదన్నారు. వీళ్ళని వదిలేస్తే రేపు మన ఇళ్లల్లోకి వచ్చి ఆడపడుచులను కూడా అంటారని అన్నారు.