బీజేపీ శ్రేణులు సంబరాలు

75చూసినవారు
భీమవరం పట్టణంలోని బిజెపి నరసాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో నరసాపురం ఎంపీ భూపతిరావు శ్రీనివాసరావువర్మకు కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఖరారు చేయడంతో బీజేపీ పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వర్మ సతీమణి వెంకటేశ్వరి దేవి కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. వారు మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉంది అని ఇది అంత కార్యకర్తలు, జనసేన, టీడీపీ కృషి వల్ల జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్