జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఒక ఆటోలో వచ్చిన పేషెంట్ ఎమ్మెల్యే రోషన్ కుమార్ కంట పడ్డారు. ఆయన వెంటనే ఆటో దగ్గరికి వెళ్లి వారి సమస్యలను దగ్గరికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి అంటూ.. పేషెంట్ ను ఎమ్మెల్యే అడగగా నాకు పెన్షన్ కావాలి సార్ అంటూ బదులిచ్చాడు. వెంటనే అక్కడ ఉన్న టిడిపి నాయకులతో సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.