పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండల పరిధిలో పలు గ్రామాలలో కోతులు స్వర్యై విహారం చేయడం వల్ల ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. మండలంలో కొబ్బరి తోట, కూరగాయల తోటలు ఎక్కువగా ఉండటం వల్ల, ఆహారం కోసం వస్తున్న వానారాలు దగ్గరలో ఉన్న ఇళ్ళులోకి ప్రవేశించి, ఆహార పదార్థాలతో పాటు వస్తువులను పాడుచేస్తున్నాయి. అడ్డువచ్చిన వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి.