భీమవరం: రక్త కేంద్రాన్ని ప్రాంభించనున్నా ఎమ్మెల్యే, కేంద్రమంత్రి

73చూసినవారు
భీమవరం: రక్త కేంద్రాన్ని ప్రాంభించనున్నా ఎమ్మెల్యే, కేంద్రమంత్రి
భీమవరం మండలం రాయలం పంచాయతీ కార్యాలయం వద్ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్మించిన రక్త కేంద్రాన్నిసోమవారం ఉదయం 10 గంటలకు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ప్రారంభించనున్నట్లు జిల్లా సమాచార అధికారి నాగేశ్వరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్