నరసాపురం: కార్తీకమాసం సందర్శకులకు సౌకర్యాలు కల్పించాలి

79చూసినవారు
నరసాపురం: కార్తీకమాసం సందర్శకులకు సౌకర్యాలు కల్పించాలి
కార్తీక మాసంలో సముద్రం వద్దకు విచ్చేసే సందర్శకులకు సౌకర్యాలు కల్పించాలని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం నరసాపురం తన కార్యాలయంలో నియోజకవర్గంలోని రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దొంగతనాలు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.