పాలకొల్లు రిజిస్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

66చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని స్థానిక రిజిస్టర్ కార్యాలయంలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయంలో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్న సమయంలో షాట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా పొగలు రావడంతో అక్కడ ఉన్న సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ ఎక్సిస్టర్ యంత్రాలతో మంటలను అదుపు చేశారు.

సంబంధిత పోస్ట్