పాలకొల్లులో జాతీయ జెండా స్వీకరణ దినోత్సవం

79చూసినవారు
పాలకొల్లు బి. ఆర్. యం. వి మున్సిపల్ హైస్కూల్లో టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా సోమవారం జాతీయ జెండా దత్తత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎం. ఈ. ఓ గుమ్మళ్ళ వీరస్వామి, ఏ. ఎం. ఓ అందే రామకోటేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ జెండా దత్తత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 22న జరుపుకుంటారని తెలిపారు. ఉపాధ్యాయులు అందరూ జెండాకి సెల్యూట్ చేసి, జాతీయగీతం పాడారు. హెచ్ఎం రాయపూడి భవాని ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్