భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఏలూరు జిల్లా పంచాయతీ గ్రామ కార్యాలయంలో ఘనంగాజరిగాయి. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ఆధ్వర్యంలో కార్యాలయం సిబ్బంది భారత రాజ్యాంగ నిర్మాత డా అంబేడ్కర్, బాపూజీ చిత్ర పఠాలకు పూలమాలలంకరించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ దేశం కోసం అసువులు బాసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఎప్పటికి గుర్తుంచుకోవాలన్నారు. .