నేటి నుంచి రష్యాలో బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు

72చూసినవారు
నేటి నుంచి రష్యాలో బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు
బ్రిక్స్‌ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు మంగళవారం ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకూ జరిగే ఈ కార్యక్రమానికి రష్యాలోని కజన్‌ నగరం వేదిక కానుంది. ‘ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం’ ఈ ఏడాది సదస్సు ప్రధాన నినాదం. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇతర నేతలు పాల్గొంటారు. బ్రిక్స్‌ సదస్సులో పలువురు దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్