బాణాసంచా విక్రయాలకు నో చెప్పిన ఢిల్లీ హైకోర్టు

78చూసినవారు
బాణాసంచా విక్రయాలకు నో చెప్పిన ఢిల్లీ హైకోర్టు
దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. దీపావళి రోజు బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విక్రయాలకు అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున అలాంటి నిర్ణయాలు తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పేసింది. ఇంకా బాణాసంచా నిల్వ చేసిన గోదాంలను సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్