రూ. 380కి చేరిన వర్జీనియా ధర

75చూసినవారు
రూ. 380కి చేరిన వర్జీనియా ధర
వర్జీనియా పొగాకు ధర రూ. 400 వైపు పరుగులు పెడుతోంది. ఉమ్మడి ప. గో. జిల్లాలోని కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం-1, జంగారెడ్డిగూడెం-2, దేవరపల్లి, గోపాలపురం కేంద్రాల్లో వర్జీనియా వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మంగళవారం జరిగిన వేలంలో జంగారెడ్డిగూడెం-1, -2 వేలం కేంద్రాల్లో గరిష్ట ధర ₹. 380 చేరుకోగా, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల్లో రూ. 379, దేవరపల్లిలో ₹. 378 పలికింది.

సంబంధిత పోస్ట్