మహిళల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శనివారం తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ ఆసరా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత చేతల్లో చూపిన వ్యక్తి సీఎం
జగన్ అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు.