టిప్పర్ ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం

1371చూసినవారు
టిప్పర్ ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం
ఏలూరు జిల్లా భీమడోలు మండలం కురెళ్ళ గూడెం గ్రామంలో టిప్పర్ లారీ యూటర్న్ తీసుకుంటున్న తరుణంలో వెనక నుండి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ద్విచక్ర వాహనంలో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. ఇద్దరికీ కూడా తీవ్రంగా తలకు గాయాలు అయ్యాయి. వారిని అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ హాస్పటల్ కి తీసుకు వెళ్లడం జరిగింది. గాయాలు పాలైన వ్యక్తులు గణపవరం వాస్తవ్యులు అని తెలుస్తొంది. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది

ట్యాగ్స్ :