యజిదీ శిశువులను చంపి వండి పెట్టేవారు : ఐసిస్‌ బందీ

65చూసినవారు
యజిదీ శిశువులను చంపి వండి పెట్టేవారు : ఐసిస్‌ బందీ
కొన్నేళ్ల క్రితం ఐసిస్‌ అపహరించిన ఓ మహిళను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ రక్షించి ఆమె కుటుంబానికి అప్పగించింది. పదేళ్ల పాటు ఐసిస్‌లో తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని ఫౌజియా అమీన్ సిడో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘అపహరించిన తర్వాత అన్నం, మాంసం పెట్టారు. అది తింటున్న సమయంలో దుర్వాసన వచ్చింది. అయితే ఆ మాంసం యజిదీ శిశువులదని వారు మాకు చెప్పారు. చిన్నారులను చంపి.. వండుతున్నప్పుడు తీసిన చిత్రాలను చూపించారు‘ అని ఫౌజియా అక్కడి దారుణ పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్