ఉంగుటూరు: బాదంపూడిలో బాల్య వివాహలపై అవగాహన

80చూసినవారు
ఉంగుటూరు: బాదంపూడిలో బాల్య వివాహలపై అవగాహన
బాల్య వివాహాలపై ఉంగుటూరు మండలం బాదంపూడిలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసిడిఎస్ బాదంపూడి సెక్టార్ సూపర్వైజర్ బి.వి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో కిషోర బాలికలు, తల్లితండ్రులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చిన్న వయస్సులో వివాహాలు చేస్తే జరిగే దుష్పరిణామాలను వివరించారు. సర్పంచ్ కంకట పద్మలీల, పంచాయతీ కార్యదర్శి గిరి, అంగన్వాడి కార్యకర్తలు వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్