Feb 24, 2025, 09:02 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
నార్నూర్: ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరిన పట్టభద్రులు
Feb 24, 2025, 09:02 IST
నార్నూర్ మండలంలోని పలువురు పట్టభద్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం మంచిర్యాలలో నిర్వహించే పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డా. నరేందర్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్, యాసిన్, జాకిర్, దస్తగిరి, షేక్ వాహీద్, ఆసిఫ్ తదితరులున్నారు.