May 27, 2025, 03:05 IST/
కన్నడ నటుడు శ్రీధర్ నాయక్ కన్నుమూత
May 27, 2025, 03:05 IST
కన్నడ నటుడు శ్రీధర్ నాయక్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శ్రీధర్ నాయక్ 40కి పైగా సీరియళ్లలో నటించారు. హీరో కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’ సినిమాలోనూ శ్రీధర్ నాయక్ కీలక పాత్ర పోషించారు. రాజా, మార్తాండ, ఈషా మహేశ్ వంటి సినిమాల్లో ఆయన నటించారు.