అన్న క్యాంటీన్ల‌పై ప‌వ‌న్ ఏమ‌న్నారంటే..?

51చూసినవారు
కూట‌మి ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం జ‌రిగిన ఎన్డీయే శాస‌న‌ప‌క్ష స‌మావేశంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్న క్యాంటీన్ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎంతోమంది పేద‌ల ఆక‌లి తీర్చే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల‌ను తీసేయ‌టానికి జ‌గ‌న్‌కు మ‌నస్సు ఎలా వ‌చ్చింద‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించిన మూడు రోజుల త‌ర్వాత ఆయ‌న ఎయిర్‌పోర్టుకు వెళ్తుండ‌గా చూసిన ఘ‌ట‌న‌ను ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్