ఆ చిన్నారులకు సోకింది చైనా వైరస్సే
బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు HMPV వైరస్ సోకినట్టు ICMR నిర్దారించింది. ఆ చిన్నారులకు అంతర్జాతీయ ప్రయాణం చేసిన చరిత్ర లేదని, అయినా ఆ చిన్నారులకు చైనాలో భయపెడుతున్న HMPV వైరస్ సోకడం పై అంత షాకవుతున్నారు. ఆ చిన్నారులకు చైనాలో సోకిన వైరస్సే వచ్చిందని ఐసీఎంఆర్ అధికారికంగా ప్రకటించింది.