AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద శ్రీవారి భక్తులపై 108 వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అన్నమయ్య జిల్లా చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ (40), లక్ష్మమ్మ (45)గా గుర్తించారు. అయితే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తనకు తెలియట్లేదని అంబులెన్స్ డ్రైవర్ అమర్ నారాయణ అంటున్నారు. హార్ట్ పేషంట్‌ను తీసుకుని మదనపల్లి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. పొగ మంచు కారణంగా తనకేమి కనపడలేదన్నారు.