పవన్ కళ్యాణ్‌ను మీరే సీఎం చేయాలి: ఎస్‌జే సూర్య

82చూసినవారు
పవన్ కళ్యాణ్‌ను మీరే సీఎం చేయాలి: ఎస్‌జే సూర్య
ప్రముఖ నటుడు ఎస్‌జే సూర్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎస్‌జే సూర్య మాట్లాడుతూ.. ‘హీరో కమల్ ఒక మాట చెప్పారు. దేశం మంచి కోసం పని చేసే వాళ్లంతా భారతీయులని. అలాంటి ఒక భారతీయుడు నా స్నేహితుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏదో ఒక రోజు ఏపీ సీఎం నా స్నేహితుడని గర్వంగా చెప్పుకుంటా. మీరే పవన్‌కు సీఎం చేయాలి.’ అని అన్నారు.
Job Suitcase

Jobs near you