మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు

76చూసినవారు
మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు
ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయి సహాయక చర్యలు ముమ్మరం చేసింది. విజయవాడలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధింత అధికారులతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. కష్టమైనా అధికారులు గండ్లు పూడ్చే పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.

సంబంధిత పోస్ట్