వైఎస్ భారతి సంచలన వ్యాఖ్యలు

469526చూసినవారు
వైఎస్ భారతి సంచలన వ్యాఖ్యలు
ఇటీవల సీఎం జగన్‌పై జరిగిన రాళ్ల దాడిపై ఆయన సతీమణి వైఎస్ భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై జరిగిన రాయి దాడిని డ్రామా అని ప్రతిపక్షాలు విమర్శించడం బాధాకరమన్నారు. డ్రామాలు ఆడాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. నిజంగా డ్రామాలు ఆడాలనుకుంటే.. దెబ్బ తగిలిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి హంగామా చేసేవారన్నారు.

సంబంధిత పోస్ట్