గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం

71చూసినవారు
గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం
గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్టు సీఎంఐఈ సర్వే తేల్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో 6.3 శాతంగా ఉన్న నిరుద్యోగం జూన్‌లో 9.3 శాతానికి పెరిగింది. గత ఏడాది జూన్‌లో 8.8 శాతం ఉండగా, ఇప్పుడు 0.5 శాతం ఎగబాకింది. గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం మే నెలలో 5.4 శాతం ఉండగా జూన్‌లో 8.2 శాతానికి పెరిగింది. గ్రామీణ మహిళల్లో 12.0 శాతం నుంచి 17.1 శాతానికి పెరిగింది.

సంబంధిత పోస్ట్