ఏపీలో వైసీపీదే అధికారం: బొత్స

51349చూసినవారు
ఏపీలో వైసీపీదే అధికారం: బొత్స
ఏపీ ఎన్నికల్లో గెలిచే స్థానాలపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని, మరోసారి అధికారం చేపట్టనుందని బొత్స చెప్పుకొచ్చారు. 175 సీట్లు గెలవబోతున్నామని వివరించారు. జూన్ 9న విశాఖలో సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.