స్పేస్ స్టేష‌న్‌లో సునితా విలియ‌మ్స్ డ్యాన్స్ (Video)

57చూసినవారు
స్పేస్ స్టేష‌న్‌లో సునితా విలియ‌మ్స్ డ్యాన్స్ చేశారు. బోయింగ్ స్టార్‌లైన‌ర్‌లో అంత‌రిక్ష కేంద్రానికి వెళ్లిన భార‌తీయ మూలాలు ఉన్న ఆస్ట్రోనాట్ సునితా.. తోటి వ్యోమ‌గాముల్ని క‌లుసుకున్న త‌ర్వాత త‌న‌దైన స్ట‌యిల్‌లో ఎంజాయ్ చేశారు. గ‌తంలో గ‌ణేశుడి ప్ర‌తిమ‌, భ‌గ‌వ‌ద్గీత‌తో అంత‌రిక్షంలోకి వెళ్లిన 59 ఏళ్ల సునితా విలియ‌మ్స్ .. మూడ‌వ‌సారి స్పేస్ స్టేష‌న్‌కు వెళ్లారు. బోయింగ్ స్టార్‌లైన‌ర్‌లో విలియ‌మ్స్‌తో పాటు విల్మోర్ వెళ్లారు.

సంబంధిత పోస్ట్